16, ఆగస్టు 2012, గురువారం

అందరికి ఆరోగ్యమస్తు

అందరికి ఆరోగ్యమస్తు
మన ముందరి తరాలవారి ఆయుషుఎంత...
ఈతరం అంటేమన ఆయుషుఎంత.....
రెండు ఎప్పుడైనా సరిపోల్చుకున్నారా..................?
ఆతరం వారి ఆహారం అలవాట్లు.......
మన ఆహారం అలవాట్లు....?
రెండు ఎప్పుడైనా సరిపోల్చుకున్నారా..................?
ఈ విషయాల పై మన పెద్దల నుండి సేకరించిన సమాచారమే అందరికి ఆరోగ్యమస్తు
మీరు కూడా నాతో చేయి కలిపి నన్ను ప్రొత్షాహీంచగలరు
మీ
నాగబ్రహ్మారెడ్డి

2 కామెంట్‌లు:

  1. బ్రహ్మారెడ్డి గారు,
    మీ బ్లాగు చాలా బాగుంది. అందరికీ ఉపయోగపడే ఆరోగ్యసమస్యలను గురించి చర్చిస్తూ మీరు సూచిస్తున్న చిట్కాలు చాలా బాగున్నాయి. ఇలాగే ఈ బ్లాగులో మీరు నిరంతరం మంచి చిట్కాలను తెలియజేస్తూ అందరికీ ఉపయోగపడాలను కోరుకుంటున్నాను. మీకు నా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. చక్కటి ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్యం గురించి ఎన్నో సలహాలను అందిస్తున్నందుకు ధన్యవాదములండి.

    రిప్లయితొలగించండి

About

shotmix


ShoutMix chat widget

online