8, మార్చి 2010, సోమవారం

మగవారికి_ మధురయోగాలు

బూరుగచెట్టునుండి స్రవించేద్రవాన్ని బూరుగుబంక అంటారు.ఇదిమూలికల అంగడిలో విస్తారంగా దొరుకుతుంది.
ఈబంకను చిన్నముక్కలుగాచేసి నేతిలోదోరగావేయించి దంచి మెత్తగా చూర్ణంచేయండి.ఈచూర్ణంతో సమానంగా
కంచెకెరపొడినికలిపి ఆమొత్తంచూర్ణాన్ని పలుచనిబట్టలో వస్త్రఘళితం ఛేసి నిలువ చేసుకోండి.
ఈచూర్ణాన్ని రోజూరెండుపూటలా ఆరచెంచామోతాదుగా ఒకకప్పు మేకపాలుతోగాని, ఆవుపాలుతోగాని
కలుపుకునిరోజూ వరుసగా ఒక్కరోజు కూడామద్యలోఆపకుండా సేవిస్తూ నలభై రోజులనుండి అరవై రోజులవరకూ
సంపూర్ణ బ్రహ్మచర్యంపాటిస్తే అద్బుతమైన యౌవనశక్తి శరీరానికి దారుడ్యంకలుగుతుంది.
శీఘ్రస్కలనం, నపుంసకత్వం హరించుకుపోతాయి

4, మార్చి 2010, గురువారం

చిన్నస్థనాలను_పెద్దవిగాచేసేయోగం

చిన్నస్థనాలను_పెద్దవిగాచేసేయోగం
అశ్వగంధదుంపలు, శతావరిదుంపలు,చెంగల్వకోస్టు,జఠామాంసి,వాకుడుచెట్టుపండ్లు, ఇవిసమానభాగాలుగా తీసుకోవాలి.
వీటిని ఆవుపాల ఆవిరిపైనశుద్దిచేసి ఆరబెట్టి దంచిపొడిచేసుకోవాలి.
తరువాత ఈపొడిని తగినన్నినీటితో మెత్తగాగుజ్జులాగానూరాలి. దీనికి నాలుగురెట్లుదేశవాళీఆవుపాలు రెండురెట్లు
స్వచ్చమైన నువ్వులనూనె కలిపి చిన్నమంటపైన అన్నిపద్దార్దాలు ఇగిరిపోయి తైలంమాత్రమే మిగిలేవరకు మరిగించాలి.
పాత్రను దించి వడపోసి తైలాన్ని నిలువచేసుకోవాలి.ఈతైలాన్ని రాత్రి నిద్రించేముందు తగినంత స్తనాలపైన మద్య బుడిపెలను వదిలి చుట్టూసున్నితంగా మర్దనాచేసి పైన దూది అంటించి బ్రావేసుకోవాలి.ఉదయంకడుగుకోవాలి.
ఈవిధంగాఛెస్తూ తీపిపదార్దాలు బాగాతింటే చిన్నవిగా ఉండే స్తనాలు క్రమంగాపెద్దవి అవుతాయి.

About

shotmix


ShoutMix chat widget

online