బూరుగచెట్టునుండి స్రవించేద్రవాన్ని బూరుగుబంక అంటారు.ఇదిమూలికల అంగడిలో విస్తారంగా దొరుకుతుంది.
ఈబంకను చిన్నముక్కలుగాచేసి నేతిలోదోరగావేయించి దంచి మెత్తగా చూర్ణంచేయండి.ఈచూర్ణంతో సమానంగా
కంచెకెరపొడినికలిపి ఆమొత్తంచూర్ణాన్ని పలుచనిబట్టలో వస్త్రఘళితం ఛేసి నిలువ చేసుకోండి.
ఈచూర్ణాన్ని రోజూరెండుపూటలా ఆరచెంచామోతాదుగా ఒకకప్పు మేకపాలుతోగాని, ఆవుపాలుతోగాని
కలుపుకునిరోజూ వరుసగా ఒక్కరోజు కూడామద్యలోఆపకుండా సేవిస్తూ నలభై రోజులనుండి అరవై రోజులవరకూ
సంపూర్ణ బ్రహ్మచర్యంపాటిస్తే అద్బుతమైన యౌవనశక్తి శరీరానికి దారుడ్యంకలుగుతుంది.
శీఘ్రస్కలనం, నపుంసకత్వం హరించుకుపోతాయి
8, మార్చి 2010, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
About
shotmix
NAGABRAHMAREDDY

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి