స్తనాల పుండ్లకు
బాగాముదిరిన వేపచేట్టునుండి ఆకులు తెచ్చి బాండీలోవేసికిందమంటపెట్టి
అట్లకాడ తోతిప్పుతూఆకులన్నీ బూడిద గా అయ్యాక ఆబూడిదను జల్లించి
అందులో మంచి ఆవనూనె తగినంత కలిపి మలాంలాగా గుజ్జులా అయ్యేవరకూ
నూరి సీసాలో నిలువ చేసుకోవాలి.
ముందుగా ఒకగాజుగ్లాసునీటిలో పిడికెడు వెపాకులు వేసి పావుకప్పు
కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి అదిగోపువెచ్చగా అయిన తరువాత అందలో దూదిని
ముంచి పుండ్లను ఈకషాయముతో శుబ్రం ఛేయాలి.
తరువాత ముందుగా తయారుచేసుకున్నలేపనాన్ని పూస్తూవుండాలి.
ఈవిధంగా 5to6 days చేస్తే పుండ్లు తగ్గిపోతాయి.
4, జనవరి 2010, సోమవారం
స్తనాల వాపుకు__ఉల్లిగడ్డ
Published :
8:22 AM
Author :
నాగబ్రహ్మారెడ్డి
స్తనాల వాపుకు__ఉల్లిగడ్డ
ఒకటి లేదా రెండు నీరుల్లిగడ్డలను(oniyan), కుమ్ములో పెట్టి ఉడకినతరువాత
తీసి మెత్తగా నూరి గోరువెచ్చగా స్తనాలపైన వేసి కట్టు కడుతూవున్నా
వాపులు, పోట్లు రెండు,మూడురోజులలో తగ్గిపోతాయి.
ఒకటి లేదా రెండు నీరుల్లిగడ్డలను(oniyan), కుమ్ములో పెట్టి ఉడకినతరువాత
తీసి మెత్తగా నూరి గోరువెచ్చగా స్తనాలపైన వేసి కట్టు కడుతూవున్నా
వాపులు, పోట్లు రెండు,మూడురోజులలో తగ్గిపోతాయి.
స్తనాల వాపుకు
Published :
7:58 AM
Author :
నాగబ్రహ్మారెడ్డి
స్తనాల వాపుకు
గర్భాశయ అండాశయ సమస్యలతో బాధపడె స్త్రీలకు ,బహిష్టుసమస్యలు చాలాకాలంగాఉన్నవారికి
సహజంగానే స్తనాలలో గడ్డలుపుట్టడం లేదా వాపుజనించడం సమస్యలు ఏర్పడతాయి లేదాబాలెంతలకు
కూడా వాపుజనించడం సమస్యలు ఏర్పడతాయి అలాంటివారు ఈ యోగాలుపాటించాలి.
ముసాంబరం....5 gra
గుగ్గిలంపొడి........5gra
గోదుమపిండి......10gra
ఈ మూడింటినీ శుబ్రమైన నీటితో అతి మెత్తగా గుజ్జులాగా నూరి నిద్రించేముందు స్తనాలపైన
పట్టించాలి. ఉదయంపూట కడగాలి, ఇలాచేస్తే స్తనాల వాపు, పోటు త్వరగా తగ్గిపోతాయి.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
About
shotmix
NAGABRAHMAREDDY