కరక్కయబెరడు, వేపచెట్టుబెరడు, వాకుడుచెట్టువేర్లు, నేలవేము, చేదుపుచ్చవేర్లు, తిప్పతీగ ముక్కలు,
క్రిష్ణతులసిఆకులు, గానగచెట్టుఆకులు, వాము, ఇవి ఒక్కొకటి 50gచప్పున తీసుకునిమెత్తగా నలగగొట్టి
ఒకపాత్రలో వేయాలి అందులొ3600gramమంచినీరు కలిపి చిన్నమంటపైన మరిగిస్తూరెందోవంతు
అనగా900graa కషాయం మిగిలేవరకు మరిగించి దించివడపోసుకోవాలి ఆకషాయంలో పంచదార300gr
కలిపిచిన్నమంటపైన తేనెలాగాపాకం వచ్చేవరకు మరిగించి దించి చలార్చుకుని గాజుపాత్రలో నిల్వచేసుకోవాలి.
ఈఔషదాన్ని పూటకు 5grమోతాదుగా ఒకకప్పు గోరువెచ్చని నీటిలో కలిపి రెండుపూటలా సేవిస్తే
తీవ్రమైన జ్వరం కూడా హరించుకు పోయొ మంచి ఆరోగ్యం కలుగుతుంది
12, అక్టోబర్ 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
About
shotmix
Bookmarks
Archive
-
▼
2009
(163)
-
▼
అక్టోబర్
(35)
- మర్మాంగబలానికి
- నీళ్ళవిరోచనాలకు
- వ్రషణాలకు లేపనం
- అండవ్రుద్దికి
- LOw BP అల్పరక్తపోటు
- BP అధికరక్తపోటు
- తేలు కాటు చికిత్స
- తేలు కాటు చికిత్స
- తేలు కాటు చికిత్స
- తేలు కాటు చికిత్స
- తేలు కాటు చికిత్స
- ఎలుకకాటు చికిత్స
- ఎలుకకాటు చికిత్స
- ఎలుకకాటు చికిత్స
- ఉడుత కాటు చికిత్స
- పాముకాటు ప్రధమచికిత్స
- పాముకాటు ప్రధమచికిత్స
- పాముకాటు ప్రధమచికిత్స
- పాముకాటు ప్రధమచికిత్స
- పాముకాటు ప్రధమచికిత్స
- పాముకాటు విషలక్షణాలు
- పిచ్చికుక్క విషానికి
- పిచ్చికుక్క--కరిస్తె
- తీవ్ర జ్వరానికి
- స్వైన్ ప్లూ తులసిమాత్రలు
- స్వైన్ ప్లూ జాగ్రత్తలు
- స్వైన్ ప్లూ ఎవరికి వస్తుంది.....?
- స్వైన్ ప్లూలక్షణాలు
- స్వైన్ ప్లూఅంటే ఏమిటి
- పొట్ట తగ్గటానికి
- పొట్ట తగ్గటానికి
- పొట్ట తగ్గటానికి
- పొట్ట తగ్గటానికి
- పొట్ట తగ్గటానికి
- అశ్వగంధతో--అనంతశక్తి
- ► సెప్టెంబర్ (51)
-
▼
అక్టోబర్
(35)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి