29, సెప్టెంబర్ 2009, మంగళవారం

నల్ల తుమ్మతో-నవయౌవన మార్గం

నల్ల తుమ్మతో-నవయౌవన మార్గం
క్రితంలో తెలిపిన పద్దతులు పాటించి శరీరాన్ని క్రమబద్దం చేసుకున్న తరువాత ఈ ప్రయోగాలు ప్రారంభించాలి.నల్ల తుమ్మచెట్టుకు పూజచేసి ఆ చెట్టునుండి దాని లేత ఆకులు లెతకాయలూ పూలూ బంక పై బెరడు సమభాగాలుగాసేకరించాలి.వాటిని శుభ్రంచేసి ఆరబెట్టి దంచి చూర్ణాలు చేసుకుని అయిదుభాగాలు సమానంగా కలపాలి.తరువాత ఆమొత్తంపొడిని పలుచని నూలు బట్టలో వస్త్రఘాళితం పట్టి ఆ మొత్తంతో సమంగా కండ చక్కెర పొడి కలిపి నిలువవుంచుకోవాలి.రోజూ ఉదయం పరగడుపును ఆవుమూత్రం సేవించిన గంట తరువాత ఈ చూర్ణం ఒక టీ స్పూన్ మోతాదుగాఅరచేతిలో వేసుకుని కొద్దికొద్దిగా చప్పరించి ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా పటిక బెల్లం కలిపి తాగాలి.ఇది పూర్తిగాజీర్ణమైన తరువాతే ఆహారం సేవించాలి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

About

shotmix


ShoutMix chat widget

online