- ఈతచెట్టుబొర్రలొ ఉండె గుజ్జును మెత్తగా నూరి ఒరబీజంపైనకట్టుకట్టాలి
ఒరబీజానికిఅంటుకునేలా కట్టుకట్టాలి.
.గోగూర గానిబంతిఆకులుగానినీటిఆవిరిపైఉడకబ్బెట్టితొక్కిగోరువెచ్చగా
ఒరబీజానికిఅంటుకునేలా కట్టుకట్టాలి.
.ఏకట్టు కటినా రోజుకునాల్గుగైదు కట్లుమార్చాలి.
ఈవిధంగా చెస్తే క్రమంగావాపు పోటు తగ్గిపోతాయి
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి